teluguanuvaadaalu.com
ఈ లోకంతో మనం అతిగా ప్రవర్తిస్తున్నాం… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
వర్డ్స్ వర్త్ ప్రముఖ ప్రకృతి కవి. పారిశ్రామిక విప్లవం మనుషులలో తీసుకువచ్చిన భౌతికవాదానికి… అంటే ప్రకృతిని తన ఉనికికి మూలకారణమైన చేతన శక్తిగా కాక, తాత్కాలిక ప్రయోజనాన్ని కలిగించే వనరుగా చూడడం …