teluguanuvaadaalu.com
నీ పరోక్షంలో … షెర్నాజ్ వాడియా, భారతీయ కవయిత్రి
ఇకనుండీ నన్ను వివశను చేసే నీ బుంగమూతీ, నవ్వితే సొట్టలుపడే నీ చిరునవ్వూ కనరావు కదా! చుట్టూ ఉన్న రణగొణధ్వనినిసైతం ఛేదించుకుని దాని ప్రతిధ్వనులు రహస్యంగా నా చెవుల్లో ఊసులాడుతూ నా ఒంటరి విషాదాశ్రులు తు…