teluguanuvaadaalu.com
రా!… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
మౌక్తికరజోసదృశమైన ఈ వాసంత సాయంసంధ్యవేళ వర్ణహీనమైన చంద్రుడు పూరేకలా తేలియాడుతుంటే, నను పొదువుకునేందుకు చేతులుజాచుకుంటూ, రా! వీడని ముద్దుకై పెదాలు సిద్ధంచేసుకుంటూ రా! రా! జీవితం, గడుస్తున్న వత్సరాల వ…