teluguanuvaadaalu.com
జాతీయ భద్రత… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
అక్కడ 3 పేర్లున్నాయి భద్రంగా దాచిన దస్త్రంలో రహస్య మందిరంలో వర్గీకరించబడ్డ అరలలో దేశభద్రతా భవనంలో. ష్! దాని గురించి గట్టిగా మాటాడవద్దు! . మొదటి మరీ పురాతనమైనది అక్కడ అంతా నల్ల బంగారం లక్క అంత చ…