teluguanuvaadaalu.com
ఈరోజు… ఎమొరీ హేర్, అమెరికను కవయిత్రి
రేపు నేను చచ్చిపోతేనేం? నేనిప్పుడు జీవించే ఉన్నాను. అనేకానేక అవకాశాలతో నిండుగా ఉన్న ఈ రోజు, నాదే! దాని సంకుచిత పరిధిలోనే నాకు కన్నీళ్ళూ, పట్టలేని ఆనందమూ కలగొచ్చు; బహుశా, ఒక గంటలో ఆనందానికీ అంతులేని…