teluguanuvaadaalu.com
పెరటి పాట… గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి
నా జీవితమంతా ముందరి వాకిట్లోనే గడిపాను. నా కొకసారి పెరట్లోకి తొంగి చూడాలని ఉంది అక్కడ ఏ సంరక్షణా లేక, గరుకుదేరి ఆబగా రొడ్డబలిసింది. అక్కడ పూచిన గులాబికూడా అందంగా కనిపించదు. నేనుప్పుడు ఆ పెరట…