teluguanuvaadaalu.com
చిన్న చిన్న కవులు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఆకాశం నిర్మలంగా ఒక్క తారకా లేకుండా ఉంటే అంత అందంగా ఉండదు, అక్కడ ఉండే ప్రతి గ్రహమూ, సూర్యుడూ, చంద్రుడూ కంటికి ఇంపుగా కనిపించరు వాటి వెనుక చుక్కలవంటి ఆ నక్షత్రాల వల లేకుంటే. అలాగే, అందం తక్కువైనవాటిక…