teluguanuvaadaalu.com
గూడు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి
అలవాటుపడిన అన్ని చక్కనైన త్రోవలనీ విడిచి, నీ పెదాలకీ, కనులకీ వీడ్కోలు పలికి నిన్ను మరొక మనిషిలో కనుగొనే ప్రయత్నం … నీకు ప్రశంసా? నమ్మక ద్రోహమా? నేను పొందినదాన్నే ఎందుకు వెతుకుతున్నాను, అరచేతికి అంద…