teluguanuvaadaalu.com
కొల్లగొను…జాన్ఎస్.మిల్లర్  జూనియర్
ఒక వసంతపు గులాబి ఇంత అందంగా విరియగలదని ఎన్నడూ కలగనలేదు. పోతూ పోతూ ఒక వసంతం నన్నింతగా కొల్లగొంటుందని ఎన్నడూ తెలుసుకోలేదు . . జాన్ ఎస్. మిల్లర్ జూనియర్ ఈ కవి గురించి సమాచారం ఇవ్వలేనందుకు చింత…