teluguanuvaadaalu.com
పిల్లల ఎంపిక… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
వస్తువులలోని స్వారస్యాన్ని ఇట్టే పసిగట్టడానికి కొన్ని హృదయాలకి కేవలం ఒక పూవు స్పర్శ చాలు.ఒక గులాబిపొద సరసన, వాళ్ళ కళ్ళముందు ఒక వెలుగుదారి తెరుచుకుంటుంది వాళ్ళ ఊహలుఒక్కసారి విచ్చుకుని అన్ని దిక్కులా…