teluguanuvaadaalu.com
పచ్చికమీద మేనువాల్చినపుడు… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
ఈ మధ్య నాకు ఇట్టే నిద్ర వచ్చేస్తోంది… ఓ మధ్యాహ్నం ఇలాగే నిద్రలోకి జారుకున్నాను మంచి ఎండలో, హమ్మింగ బర్డ్ చెట్ల నీడన …కానీ, వెంటనే తెలివి వచ్చేసింది. చాలా త్వరగానూ, వణుకుతూనూ, మేలుకున్నాను. కళ్లమీద …