teluguanuvaadaalu.com
అల్లర్లు … ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
నా జీవితకాలంలో ఈ నగరం తగలడిపోవడం రెండుసార్లు చూశాను. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం అన్నీ అయిపోయాక రాజకీయనాయకులు రంగం మీద కనిపించడం, వ్యవస్థలోని లోపాలు ఏకరవుపెట్టి దానిని మార్చడానికి పేదలకి అన…