teluguanuvaadaalu.com
ప్రాపంచిక సుఖాలకి వీడ్కోలు… ఏన్ కిలిగ్రూ, ఇంగ్లీషు కవయిత్రి
నశ్వరమైన సుఖాల్లారా! మీకు వీడ్కోలు బంగారు పూతపూసిన మిధ్యలు మీరు, తళుకులీనే బొమ్మలు చాలకాలం నా మనసు వశంచేసుకుని దారితప్పించారు రిక్తభక్ష్యాలతో నా కడుపునింపారు. చాలు! ఇక మీరు నా మనసుని పూర్వంలా మోసగి…