teluguanuvaadaalu.com
మనిషి – సింప్లాన్ మహాపర్వతం… మాగ్జీం గోర్కీ 
ఎప్పుడూ మంచుతోకప్పబడి ఉండే మహాపర్వతాల మధ్య ఆ స్వచ్ఛమైన సరస్సు ఉంది. ఆ కనుమలమధ్య దట్టమైన ఉద్యానవనాలు నీటి అంచుదాకా పరుచుకున్నాయి. ఒడ్డునున్న తెల్లటి ఇళ్ళు, నిర్మలమైన నీటిలో పంచదార బిళ్ళల్లా ప్రతిఫలి…