teluguanuvaadaalu.com
బాధాసఖుడు… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, అమెరికను కవయిత్రి
“బాధ దానంతట అదే పోతుందిలే, భవిష్యత్తులో మంచిరోజులకై కలగను, ఈ వేళ సంగతి మరిచిపో,” అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఆమెకు చెప్పొద్దు. మీకు చెప్పాలనిపిస్తే, బాధ వృధాగా పోదని ఆమెకి చెప్పం…