teluguanuvaadaalu.com
ఆ వయసుకి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఈ రాత్రి నా కళ్ళు మూసుకుని ఒక చిత్రమైన ఊరేగింపు నా కళ్ళముందునుండి పోవడం గమనిస్తాను… నీ ముఖాన్ని నేను అప్పటికింకా చూడకముందు రోజులు ఎంతో ఆశలహేలతో నా ముందునుండి నడిచిపోతుంటాయి; అవును! సిగ్గూ, సు…