teluguanuvaadaalu.com
మనమేం చేయ్యగలం?… చార్ల్స్ బ్యుకోవ్స్కీ , అమెరికను కవి
మహా అయితే మానవత్వంలో ఉన్నదేమిటి కాస్తంత మార్దవత్వం తప్ప. కాసింత అవగాహన, అప్పుడప్పుడు సాహసోపేతమైన పనులు. కానీ స్థూలంగా చూసినపుడు అది ఏ మాత్రం సరుకులేని శూన్యమైన గోళాకారపు ముద్ద. నిద్రలో మునిగిన భీకర…