teluguanuvaadaalu.com
ముగ్గురు రాజులు… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
ఒక గొప్ప రాజ్యాన్ని అధీనంచేసుకుని తన ఆజ్ఞ పాలించమంటున్న ఒక రాజుని నేను చూశాను; అతని చేతి సంజ్ఞకి ప్రజలు చేతులు కట్టుకు నిలబడ్డారు వాళ్ళ గొంతుకలమీద అతని ఉక్కు పాదం మోపబడి ఉంది, రక్తపుటేరులలోనూ, అంత …