teluguanuvaadaalu.com
టెలిఫోను సంభాషణ … వోలె సోయింకా, నైజీరియన్ కవి
అద్దె సబబుగానే ఉన్నట్టనిపించింది, ఆ ఇల్లున్న చోట మనని ఎవరూ పట్టించుకోరు. యజమానురాలు చూడబోతే అక్కడ ఉండటం లేదని ఖరాకండీగా చెప్పింది. ఇక మిగిలిందల్లా నా అభిప్రాయం చెప్పడం ఒక్కటే. “మేడం, మీకు ముం…