teluguanuvaadaalu.com
చిలిపిచేష్టల గాలి… విలియమ్ హోవిట్, ఇంగ్లీషు కవి
ఓ ఉదయం గాలి నిద్రనుంచి లేచి తనలో ఇలా అనుకుంది, ‘ఇవాళ మనం వేడుక చేసుకోవాలి! ఒకసారి ఇలా గెంతాలి మరో సారి పిచ్చిగా గుర్రపుదాట్లు వేసుకుంటూ వెంటతరమాలి! వెళ్ళిన ప్రతిచోటా ఇవాళ కలకలం సృష్టించాలి! &…