teluguanuvaadaalu.com
ఊరట… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
సూర్యరశ్మిని పొగమంచు కప్పేసింది నాలుగుప్రక్కలనుండీ పొగలు ఎగస్తున్న పొట్టి గుడిశెలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి; ఏదో చెప్పలేని నిరాశ నా మనసుని కృంగదీస్తోంది. కానీ, నే నొకవంక దిగులుతో అలమటిస్తుంటే ప్ర…