teluguanuvaadaalu.com
హెన్రీ వాన్ సమాధి దగ్గర… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
గలగలలాడుతూ పారుతున్న నదికి ఎగువన అదిగో సాదాసీదాగా కనిపిస్తున్న ఆకుపచ్చ సమాధిఫలకం ఎవరికీ కనిపించకుండా, యూ చెట్టు చాటున కనుమరుగై ఉంది. ఇక్కడే హెన్రీ వాన్ నిద్రిస్తున్నాడు, అతని పేరు శాశ్వతంగా మంచుకడి…