teluguanuvaadaalu.com
ప్రియ మృత్యువు… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను
. ప్రియ మృత్యువా! అన్నీ నీ రెక్కల క్రిందకి తీసుకుంటావు. హతమార్చడానికికాదు, కేవలం ఆకారం మార్చడానికి. బాధలతో తపిస్తున్న ఈ శరీరానికి మరో రూపం ఇవ్వడానికి. నువ్వు మళ్ళీ సుమారుగా ఇలాంటి వస్తువునే సృష్టిం…