teluguanuvaadaalu.com
ప్రతిధ్వని… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి
“ఎవరది పిలిచింది?” అన్నాన్నేను. నా మాటలు ఊసులాడుతున్న వనసీమలలోంచి, ఇటూ అటూ పోతూ పిట్టల్ని గాభరాపెట్టేయి “ఎవరది పిలిచింది? ఎవరది పిలిచింది?” అంటూ. చిటారుకొమ్మలనున్న ఆకులు ఎండ…