teluguanuvaadaalu.com
నా మతం… హోవర్డ్ ఆర్నాల్డ్ వాల్టర్, అమెరికను కవి
నేను నిజాయితీగా ఉంటాను, నన్ను నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు గనుక; నేను నిర్మలంగా ఉంటాను, నేనంటే పట్టించుకునేవారు ఉన్నారు గనుక; నేను దృఢంగా ఉంటాను, బాధపడటానికి మున్ముందు చాలా ఉంది గనుక; నేను ధైర్యంగా ఉంట…