teluguanuvaadaalu.com
బట్టలారవేసుకునే దండెం… చార్లెట్ డ్రూయిట్ కోల్
చేతిలో చెయ్యివేసుకుని ఒక వరుసలో గెంతుతాయి ఇటూ అటూ, ముందుకీ వెనక్కీ, దండెం మీద బట్టలు తప్! తపా తప్! అంటూ గాలికి కొట్టుకుంటాయి మంచుసోనలాంటి తెల్లనైన రెపరెపలాడే శాల్తీలు బెదురుతున్న గుర్రాల్లా దుముకుత…