teluguanuvaadaalu.com
ఈ రోజు ఎంత బాగుంది? … డగ్లస్ మలోష్, అమెరికను కవి
నిజమే! ఈ ప్రపంచం కష్టాలమయం అవి లేవని నే ననలేదు. దేవుడా!నాకు చాలినన్ని కష్టాలున్నాయి, మొరపెట్టుకుందికి రెండింతల కారణాలు. వర్షాలూ, తుఫానులూ చిరాకు పెట్టేవి ఆకాశం ఎప్పుడూ మేఘావృతమై ఉండేది నా మార్గం ని…