teluguanuvaadaalu.com
రెండు పిల్లి పిల్లలు… జేన్ టేలర్, ఇంగ్లీషు కవయిత్రి
రెండు పిల్లి పిల్లల మధ్య ఒక తుఫానురాత్రి ప్రారంభిమైన తగవులాట పెరిగి, కొట్టుకునేదాకా వచ్చింది. ఒకదాని దగ్గర ఎలక ఉంది రెండోదాని దగ్గర లేదు, అసలీ తగవంతటికీ మూలకారణం అదే! “ఆ ఎలుక నా క్కావాలి,&#…