teluguanuvaadaalu.com
మా చిన్నవాడు అడుగుతుంటాడు… బెర్తోల్ట్ బ్రెక్ట్, జర్మను కవి
మా చిన్నవాడు అడుగుతుంటాడు: నాన్నా, నేను లెక్కలు నేర్చుకోవాలా? అని. నేనందా మనుకుంటాను, నేర్చుకుని ఏమి లాభం? చివరకి, నువ్వు నేర్చుకున్నదానికంతటికంటే రెండు రొట్టెముక్కలు మిన్న అని. మా చిన్న వాడు అడ…