teluguanuvaadaalu.com
కామన… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
ఒంటిగా ఉయ్యాలలూగెడివాడా! నీదేమిటో తెలిసిన స్వామీ! ఓ సర్వజ్ఞుడా, ఊయలనుండి పాడెదాకా రక్షంచు, ప్రభూ, నన్ను రక్షించు! ఈ ప్రపంచపు వ్యామోహాలనుండీ ఇక్కడి విపత్తులనుండీ మేము నిరంతరం తపించి కృశించే తీవ్ర ఆవ…