teluguanuvaadaalu.com
ఆఖరి ఆకు… అలెగ్జాండర్ పూష్కిన్, రష్యను కవి
నా బ్రతుకు కోరికల పరిధి దాటింది నా వ్యామోహాలుతలుచుకుంటే విసుగేస్తోంది; శూన్యహృదయ జనితాలైన దుఃఖాలొక్కటే చివరకి మిగిలేది. నా అధికార తీరాలపై విధి రేపే క్రూరమైన తుఫానుల నీడలో నా తుది ఘడియకోసం ఎదురుచూస్…