teluguanuvaadaalu.com
పోలికలు… విలా సైబర్ట్ కేథర్, అమెరికను కవయిత్రి
(రోము నగరం లో కేపిటాల్ లో ఉన్న ఒక అజ్ఞాత వ్యక్తి అర్థాకృతి శిల్పాన్ని చూసి) *** ప్రతి వంపులోనూ మృదుత్వం… చింతలతో నిండిన తల ఒకింత వాలి… సుఖాలపట్ల విముఖత, బాధ్యతలపట్ల తిరస్కారం, అసంతృప్తి…