teluguanuvaadaalu.com
కవిత్వ పరిచయం… బిల్లీ కాలిన్స్, అమెరికను
వాళ్లని ఒక కవితని తీసుకోమని చెబుతాను. తీసుకుని, దాన్ని ఒక రంగుటద్దాన్ని చూసినట్టు వెలుతురుకి ఎదురుగా నిలపమని చెబుతాను. లేకుంటే, దాని గూటికి చెవి ఒగ్గి వినమంటాను. లేదా, కవితలోకి ఒక ఎలుకని జార్చి అది…