teluguanuvaadaalu.com
అవిశ్వాసం… ఆల్బెర్టో పిమెంటా, పోర్చుగల్
పూర్వం రోజుల్లో పళ్ళూ కాయధాన్యాలూ పూలమొక్కలూ, చేపలూ అమ్ముకునే వ్యాపారులు సంతలోని గుడారాల్లో తమ వస్తువులు పరుచుకుని నిర్భయంగా ఒకరికొకరు వ్యాపారం బాగుండాలని ఆకాంక్షలు అందించుకునే వారు. . ఇప్పుడందరూ ఆ…