teluguanuvaadaalu.com
ఆశావాదికి … ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
Wall Paper Courtesy: నీ జీవితం నాకెప్పుడూ ఒక అందమైన సూర్యాస్తమయంలా కనిపిస్తుంది:- ఆకాశంలో వేలాడే ప్రతి పేలవమైన మేఘశకలాన్నీ నీ రసవాద నైపుణి ఒక అద్భుతమైన మణిగా మార్చివేస్తుంది; వాటినుండి వెలువడే రంగ…