teluguanuvaadaalu.com
కొన్ని రోజులు … కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి
కొన్ని రోజులు నా ఆలోచనలు తమలోతాము ముడుచుకుపోతాయి చలికి ముడుచుకుపోయినట్టు, నీరసంగా, కళ్ళుమూసుకుని నా మనసులోని మోడుబారిన చేట్లమీంచి చినుకులు చుక్క చుక్కగా కారుతున్నట్టు వేలాడుతూ. మరికొన్ని రోజులు అవి…