teluguanuvaadaalu.com
చిత్రకారుడు… ఫిల్లిస్ వీట్లీ, అమెరికను కవయిత్రి
లారా అగుపించగానే, పాపం, ఎపెలీజ్* తన కళ్ళు నొప్పెడుతున్నాయనీ, ఆ వెలుగుకి కళ్ళు చికిలించి చూడవలసి వస్తోందనీ ఆరోపించేడు. ఆమె అందం అతన్ని పూర్తిగా గ్రుడ్డివాణ్ణి చేస్తుందేమోనన్న భయంతో అతను తన కుంచెల్నీ…