teluguanuvaadaalu.com
కొండమీద ఒక మధ్యాహ్నం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఈ ఆకాశం క్రింద నా అంత ఆనందంగా ఎవరూ ఉండరు. నే ఒక వంద పుష్పాలు తాకుతాను కానీ, ఒక్కటీ తురుమను. నేను మేఘాల్నీ, కొండ కొనకొమ్ముల్నీ ప్రశాంత వదనంతో తిలకిస్తాను. గాలి ఎలా పచ్చికని అవనతం చేస్తూ పోతుందో పచ్చ…