teluguanuvaadaalu.com
కల… ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నా రోదనకి విలువ లేదు నువ్వు నవ్వితే, నేను పట్టించుకోను. అలా ఆలోచించడం నా తెలివితక్కువలా కనిపించవచ్చు కానీ, నువ్వక్కడ ఉన్నావన్న భావన ఎంతో బాగుంటుంది. ప్రియతమా! నిద్రలో నేను మేలుకున్నట్టు క…