teluguanuvaadaalu.com
అదృశ్య నేత్రం …జాన్ ష్రైబర్, అమెరికను కవి
అదృశ్యమైన నురుగును ఎవరు సృష్టించగలరు; లేదా పొర్లిన ఇసుకను చూసీ, వీచిన పిల్లతెమ్మెరనుండీ అప్పుడే ఇంకిన కెరటపుజాడ ఎవరూహించగలరు? కంటికి చిక్కి, కనుమరుగై, ఇంకా అక్కడ ఆవిష్కారమౌతూనే ఉంటుంది. . జాన్ ష్రై…