teluguanuvaadaalu.com
మాస్కోలోని జంతుప్రదర్శన శాల… ఎ. ఎమ్ జస్టర్. అమెరికను
మాస్కోలోని జంతుప్రదర్శనశాలలో ఒక సామూహిక సమాధి చూశాం విషణ్ణవదనుడైన ఒక వ్యక్తి అందులోంచి ఒక పుర్రె తవ్వి తీశాడు. దాన్ని విలేఖరులందరికీ కనిపించేలా ఎత్తి చూపించేడు న్యాయవైద్యనిపుణులు వచ్చేరు ఉపేక్షించబ…