teluguanuvaadaalu.com
మార్చి… రైనా ఎస్పేలాట్, డొమినికన్ రిపబ్లిక్ – అమెరికను కవయిత్రి
మార్చి నెలా! ఏదీ, నీ సుప్రభాత ప్రార్థనలను మరొక్కసారి వినిపించు! పెళుసెక్కిన రెమ్మలమీంచి ఏ ఆశ్రయాన్నీవ్వలేని బోడి చెట్ల కొమ్మలపైకి అలుపులేక ఎగిరే పక్షుల రెక్కల చప్పుడు వినిపించు. భూమి దున్నడానికి ఇం…