teluguanuvaadaalu.com
కర్తవ్యం… సారా టీజ్డేల్, అమెరికను కయిత్రి
వెర్రివాడా! పనికిమాలిన చేతులతో గాలిని చెదరగొట్టడానికి ప్రయత్నించకు— జరగవలసిన పొరపాటు జరిగిపోయింది; బీజం పడింది. చేసిన నేరం స్థిరమైపోయింది. ఇప్పుడు నీ కర్తవ్యం చేసిన పొరపాట్ల వలలోనుండి చేసిన ద…