teluguanuvaadaalu.com
ప్రియతమా!ఇప్పుడు నిన్ను మరిచిపోగలను… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి
ప్రియతమా! నిన్నిపుడు మరిచిపోగలను. కనుక ఆ మిగిలిన ఒక్క రోజూ, నెలా, సంవత్సరమూ నేను మరణించేలోగా, మరిచిపోయేలోగా, ఎడబాటయేలోగా ఉన్న సమయాన్ని ఎంతవీలయితే అంతబాగా గడుపు. దానితో సరి. ఆపై శాశ్వతంగా ఒకరిఊసు ఒక…