teluguanuvaadaalu.com
మనలో మన మాట… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి
ఎవరన్నారు ఈ పిల్లల్ని ఎగిరిపోనివ్వాలని? ఈ పిల్లలు మన పేగుతో ముడిపడినవాళ్ళు వాళ్లకి మన అవసరం ఉంటుంది, చివరకి ఎగిరిపోనివ్వడమేనా? (నేను ఈ మాటలు అనవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు) ఋతువులన్నీ సంగీతంలోని…