teluguanuvaadaalu.com
ఆగష్టులో కాలిఫోర్నియా కొండలు… డేనా జోయ్ యె, అమెరికను కవి
మంచి ఎండవేళ ఎవరైనా ఈ కొండల్ని ఎక్కుతూ కాలిక్రింద నలుగుతున్న కలుపుమొక్కల్నీ, ధూళినీ తిట్టుకుంటూ చిరాకుపడుతున్నారంటే, నీడనివ్వడానికి మరినాలుగు చెట్లుంటే బాగుణ్ణని కోరుకుంటారంటే నేను అర్థం చేసుకోగలను.…