teluguanuvaadaalu.com
అశ్రద్ధచేసిన పూలతోట… రాబర్ట్ క్రాఫర్డ్, స్కాటిష్ కవి
ఆగష్టునెల వచ్చేసరికి నిర్లక్ష్యపుచాయలు గమనించాను ఇపుడు సెప్టెంబరులో నాకు నైరాశ్యం వచ్చేస్తోంది; తుప్పుపడుతున్న పనిముట్లు, మాయమవుతున్న వరుసలు, ఈ ప్రయత్నమంతా తాత్కాలికమని చెప్పకనే చెబుతున్నాయి ఆశావహం…