teluguanuvaadaalu.com
వెన్నెల… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ముదిమి పైబడిన తర్వాత నాకు బాధ అనిపించదు, చంద్రకాంతితో జ్వలిస్తూ సాగే కెరటాలు ఇకపై కోరలుసాచిన వెండి పాముల్లా నన్ను కాటెయ్యవు; రాబోయే రోజులు నిరుత్సాహపరుస్తూ విచారంగా గడుస్తాయి, అయినప్పటికీ, ముక్కలయ్…