teluguanuvaadaalu.com
నిరాకరణ… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి
ప్రశాంతంగా ఉన్న నీ చెవులలోకి నా ప్రార్థనలు చొరబడలేనపుడు; నా కవితలాగే, నా హృదయమూ ముక్కలై, నా గుండెనిండా భయాలు నిండి అంతా అస్తవ్యస్తమైపోయింది. వక్రించిన నా ఆలోచనలు, శీర్ణధనువులా, రెండుగా చీలిపోయాయి; …