teluguanuvaadaalu.com
ప్రేమ అందిన తర్వాత… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఇక అందులో ఏమాత్రం గారడీ కనిపించదు, అందరూ కలుసుకున్నట్టే మనమూ కలుసుకుంటాము నువ్వు, నేను ఆశ్చర్యపొయేపనులు చెయ్యవు నేను, నువ్వు ఆశ్చర్యపోయేలా ఉండను. నువ్వు పవనానివి, నేను సముద్రాన్ని, రెండింటిలో ఏ గొప…